(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.80. అధ్యాయః 080
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి వైవాహికవిధ్యాదేర్దాయార్హతాదేశ్చ కథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ

కన్యాయాం ప్రాప్తశుల్కాయాం పతిశ్చేన్నాస్తి కశ్చన।
తత్ర కా ప్రతిపత్తిః స్యాత్తన్మే బ్రూహి పితామహ॥ 13-80-1(84622)
భీష్మ ఉవాచ। 13-80-2x(7028)
యా పుత్రకస్య ఋద్ధస్య ప్రతిపాల్యా తదా భవేత్।
అథవా సా హరేచ్ఛుల్కం క్రీతా శుల్కప్రదస్య సా॥ 13-80-2(84623)
తస్యార్థేఽపత్యమీహేవ యేన న్యాయేన శక్నుయాత్।
న తస్మాన్మంత్రవత్కార్యం కశ్చిత్కుర్వీత కించన॥ 13-80-3(84624)
స్వయంవృతేన సాజ్ఞప్తా పిత్రా వై ప్రత్యపద్యత।
తత్తస్యాన్యే ప్రశంసంతి ధర్మజ్ఞా నేతరే జనాః॥ 13-80-4(84625)
ఏతత్తు నాపరే చక్రురపరే జాతు సాధవః।
సాధూనాం పునరాచారో గరీయాంధర్మలక్షణః॥ 13-80-5(84626)
అస్మిన్నేవ ప్రకారే తుసుక్రతుర్వాక్యమబ్రవీత్।
నప్తా విదేహరాజస్య జనకస్య మహాత్మనః॥ 13-80-6(84627)
అసదాచరితే మార్గే కథం స్యాదనుకీర్తనం।
అనుప్రశ్నః సంశయో వా సతామేవముపాలభేత్॥ 13-80-7(84628)
అసదేవ హి ధర్మస్య ప్రదానం ధర్మ ఆసురః।
నానుశుశ్రుమ జాత్వేనామిమాం పూర్వేషు కర్మసు॥ 13-80-8(84629)
భార్యాపత్యోర్హి సంబంధః స్త్రీపుంసోస్తుల్య ఏవ తు।
రతిః సాధారణో ధర్మ ఇతి చాహ స పార్థివః॥ 13-80-9(84630)
యుధిష్ఠిర ఉవాచ। 13-80-10x(7029)
అథ కేన ప్రమాణేన పుంసామాదీయతే ధనం।
పుత్రవద్ధి పితుస్తస్య కన్యా భవితుమర్హతి॥ 13-80-10(84631)
భీష్మ ఉవాచ। 13-80-11x(7030)
యథైవాత్మా తథా పుత్రః పుత్రేణ దుహితా సమా।
తస్యామాత్మని తిష్ఠంత్యాం కథమన్యో ధనం హరేత్॥ 13-80-11(84632)
మాతుశ్చ యౌతకం యత్స్యాత్కుమారీభాగ ఏవ సః।
దౌహిత్ర ఏవ తద్రిక్థమపుత్రస్య పితుర్హరేత్॥ 13-80-12(84633)
దదాతి హి స పిండాన్వై పితుర్మాతామహస్య చ।
పుత్రదౌహిత్రయోరేవ విశేషో నాస్తి ధర్మతః॥ 13-80-13(84634)
అన్యత్ర జామయా సార్ధం ప్రజానాం పుత్ర ఈహతే।
దుహితాఽన్యత్ర జాతేన పుత్రేణాపి విశిష్యతే॥ 13-80-14(84635)
దౌహిత్రకేణ ధర్మేణ తత్ర పశ్యామి కారణం।
విక్రీతాసు హి యే పుత్రా భవంతి పితురేవ తే॥ 13-80-15(84636)
అసూయవస్త్వధర్మిష్ఠాః పరస్వాదాయినః శఠాః।
ఆసురాదధిసంభూతా ధర్మాద్విషమవృత్తయః॥ 13-80-16(84637)
అత్ర గాథా యమోద్గీతాః కీర్తయంతి పురావిదః।
ధర్మజ్ఞా ధర్మశాస్త్రేషు నిబద్ధా ధర్మసేతుషు॥ 13-80-17(84638)
యో మనుష్యః స్వకం పుత్రం విక్రీయ ధనమిచ్ఛతి।
కన్యాం వా జీవితార్థాయ యః శుల్కేన ప్రయచ్ఛతి॥ 13-80-18(84639)
సప్తావరే మహాఘోరే నిరయే కాలసాహ్వయే।
స్వేదం మూత్రం పురీషం చ తస్మిన్మూఢః సమశ్నుతే॥ 13-80-19(84640)
ఆర్షే గోమిథునం శుల్కం కేచిదాహుర్మృషైవ తత్।
అల్పో వా బహు వా రాజన్విక్రయస్తావదేవ సః॥ 13-80-20(84641)
యద్యప్యాచరితః కైశ్చిన్నైష ధర్మః సనాతనః।
అన్యేషామపి దృశ్యంతే లోభతః సంప్రవృత్తయః॥ 13-80-21(84642)
వశ్యాం కుమారీం బలతో యే తాం సముపభుంజతే।
ఏతే పాపస్య కర్తారస్తమస్యంధే చ శేరతే॥ 13-80-22(84643)
అన్యోప్యథ న విక్రేయో మనుష్యః కిం పునః ప్రజాః।
అధర్మమూలైర్హి ధనైస్తైర్న ధర్మోఽథ కశ్చన॥ ॥ 13-80-23(84644)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అశీతితమోఽధ్యాయః॥ 80॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-80-1 శుల్కదశ్చేత్ప్రోషితస్తద్భయాదన్యశ్చ న వృణుతే తదా తత్పిత్రా కిం కర్తవ్యమితి ప్రశ్నార్థః॥ 7-80-2 యా కన్యాః పితుః ప్రతిపాల్యా పితా చ యది తత్ శుల్కం పరపక్షీయేభ్యః పరావృత్య న దద్యాత్తర్హి సా కన్యా శుల్కప్రదస్యైవ జ్ఞేయా॥ 7-80-4 స్వయంవృతేతి సావిత్రీతి ధర్మజ్ఞానపరా జనా ఇతి చ.ధ.పాఠః॥ 7-80-8 ధర్మస్య స్ఇత్రీణామస్వాతంత్ర్యలక్షణస్య ధర్మస్య ప్రదానం ఖండనం యత్స ఆసురో ధర్మః ఏతాం పద్ధతిం। పూర్వేషు వృద్ధేషు। కర్మసు వివాహేషు। జాత్వేవ తదిదం పూర్వజన్ంసవితి ధ.పాఠః॥ 7-80-14 జామయా కన్యయాపి తామపేక్ష్యేత్యర్థః। అన్యత్ర జాయతే సోపి ప్రజయా పుత్ర ఈయతే ఇతి ట.థ.ధ.పాఠః॥ 7-80-19 కాలసాహ్నయే కాలసూత్రాఖ్యే॥ 7-80-22 బలతో వశ్యాం నతు స్వచ్ఛందత ఇత్యర్థః॥ 7-80-23 అన్యోపి పశురపి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.